ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఏపీలో ఆగస్టు 14 వరకూ రాత్రి కర్ఫ్యూ పొడిగింపు!!

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 78,784 నమూనాలు పరీక్షిస్తే 2,107 మంది కరోనా బారినపడగా మరో 20 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,279 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 14 వరకూ రాత్రి కర్ఫ్యూ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్టు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు అందాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •