వార్తలు (News)

తీవ్రంగా మారుతున్న అల్పపీడనం.. వర్షాలు కురిసే అవకాశం!!

బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ ను ఆవరించి ఉంది. ఇవాళ, రేపు బీహార్ , జార్ఖండ్ వైపుగా కదిలే అవకాశం ఉంది. పశ్చిమం నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఇవాళ, రేపు అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గాలిలో తేమ సాధారణం కంటే 15 శాతం వరకు తగ్గడంతో వాతావరణం పొడిగా మారింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    165
    Shares
  • 165
  •  
  •  
  •  
  •