వార్తలు (News)

తెలంగాణలో 340 కొత్త కేసులు.. ఇద్దరి మృతి!!

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 75,102 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 340 కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,57,716కు చేరింది. నిన్న ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3,872కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 359 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 6,47,953కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,891 యాక్టివ్‌ కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •