వార్తలు (News)

భారత్ లో 42,909 కొత్త కేసులు.. 380 మరణాలు!!

దేశంలో 24 గంటల వ్యవధిలో 14,19,990 మందికి పరీక్షలు నిర్వహిస్తే 42,909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 380 మంది వైరస్‌తో ప్రాణఱాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,38,210 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 34763 మంది వైరస్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.19కోట్ల మందికి చేరడంతో రికవరీ రేటు 97.51శాతానికి చేరింది. ప్రస్తుతం 3,76,324 మంది వైరస్‌తో బాధపడుతుండటంతో క్రియాశీల రేటు 1.15శాతంగా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •