వార్తలు (News)

ఏపిలో 878 కొత్త కేసులు.. 13 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 41,173 పరీక్షలు నిర్వహిస్తే 878 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,13,001 కి చేరింది. నిన్న ఒక్కరోజే 13 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,838కి చేరింది. గత 24 వ్యవధిలో 1,182 మంది బాధితులు కోలుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,84,301కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 14,862 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •