టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నేటి నుండి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం!!

ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ రేపటి నుండి ప్రారంభమై వచ్చే నెల 9 వరకు ప్రాసెసింగ్ ఫీ చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 4 నుండి 11 వరకు సర్టిఫికెట్ వేరిఫికేషన్ ఉండగా 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు చేసిన తర్వాత సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 15 నుండి 20వ తేదీ వరకు కాలేజీల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •