జాతీయం (National) వార్తలు (News)

లాభాలతో ప్రారంభమైన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 381 పాయింట్లు లాభపడి 56,505 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 16,823 వద్ద కొనసాగుతున్నాయి. నేడు దాదాపు అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్, టెక్‌ మహీంద్రా మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. అత్యధికంగా బజాజ్‌ ఫినాన్స్‌, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, మారుతీ, ఎల్అండ్‌టీ, టైటన్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •