జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో మొదలైన మార్కెట్ సూచీలు!!

దేశీయ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. ఉదయం 9.34 సమయంలో సెన్సెక్స్‌ 115 పాయింట్ల నష్టంతో 59,298 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 17,676 వద్ద ట్రేడవుతున్నాయి. సెంట్రల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, జేకే పేపవర్స్‌, నెల్కో షేర్లు లాభాల్లో ప్రయాణిస్తుండగా కేపీఐటీ టెక్నాలజీస్‌, శ్రీరామ్‌ సిటీ, సుబ్రోస్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •