ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 33,188 నమూనాలు పరీక్షిస్తే 130 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 97 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,081 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..