జాతీయం (National) వార్తలు (News)

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్….

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద కోటి మందికి కొత్త LPG కనెక్షన్స్ ని ఇస్తున్నట్లు బడ్జెట్ లో తెలిపింది. ఉజ్వల స్కీమ్ రెండు రకాల అప్షన్స్ ని ఇస్తోంది. ప్రస్తుతం ఓఎంసీ అడ్వాన్స్ ఈఎంఐ కింద అడ్వాన్స్ తీసుకుని మిగిలిన 1600 సబ్సిడీ కింద ప్రభుత్వం ఇవ్వనుంది. ఉజ్వల స్కీమ్ కింద కస్టమర్లకి 14.2 కేజీల సిలిండర్ మరియు ఒక స్టవ్ ని 3200 రూపాయల ధరకే ఇస్తున్నారు. దీనిలో సబ్సిడీ పదహారు వందల రూపాయలు వస్తాయి.

రెండవ అప్షన్ ఓఎంసి 1600 రూపాయలు అడ్వాన్స్ కింద ఇస్తారు. కానీ మీరు ఈఎంఐ చెల్లించాలి. ఈ విధంగా మీరు ఈ స్కీం లో రిజిస్టర్ అవ్వచ్చు. ఈ స్కీమ్ లో మహిళ బిపిఎల్ నుండి గ్యాస్ కనెక్షన్ ని పొందొచ్చు. అఫీషియల్ వెబ్ సైట్ pmujjwalayojana.com కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వడానికి మీరు పూర్తి వివరాలతో ఫార్మ్ ని ఫిల్ చేసి జన్ధన్ బ్యాంక్ ఎకౌంట్ మరియు కుటుంబం లో వున్న వాళ్ళ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని దగ్గర్లో ఉన్న LPG డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి సబ్మిట్ చేయాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.