వార్తలు (News)

భారత్ లో 41,649 కొత్త కేసులు.. 593 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 17,76,315 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 41,649 పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.16 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే మరో 593 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4.23 లక్షలకు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 4,08,920 మందికి కరోనా సోకడంతో క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉంది. నిన్న 37వేల మంది కరోనా నుండి కోలుకోగా మొత్తం రికవరీలు 3.07కోట్లకు చేరి రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •