క్రైమ్ (Crime) వార్తలు (News)

శివకాశి బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో ఒకరి మృతి!!

తమిళనాడులోని శివకాశి సమీపంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి బాణసంచా తయారుచేస్తున్న గది నేలమట్టం అయ్యింది. పేలుడు సమయంలో కర్మాగారంలో 30 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం! సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలార్పుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    332
    Shares
  • 332
  •  
  •  
  •  
  •