టెక్నాలజీ (Technology) వార్తలు (News)

గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల!!

తెలంగాణలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలై ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫలితాలు విడుదల చేసి, ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా గురుకులాల వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న పరీక్ష జరుగగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు సొసైటీల్లోని 604 గురుకులాల్లో 48,320 సీట్లుకుగాను 74,075 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి పాఠశాలలో స్థానికులకు 50శాతం సీట్లను కేటాయించినట్లు పరీక్షల కన్వీనర్ రొనాల్డ్ రాస్‌ వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •