అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగు పథకాలు!!

పారాలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు సోమవారం అద్భుతమైన ప్రదర్శన కనబర్చి దేశానికి నాలుగు పతకాలు తెచ్చారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫీల్స్‌లో(ఎస్‌హెచ్‌1) అవనీ లేఖరా 249.6 స్కోర్‌ చేసి స్వర్ణాన్ని సాధించడంతో తొలి బంగారు పతకంతో పాటు తొలి మహిళాగా ఆమె నిలిచారు. పురుషుల డిస్కస్‌ త్రోలో(ఎఫ్‌56) యోగేష్‌ కతునియా 44.38 మీ త్రో చేయడంతో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝఝారియా రజత పతకాన్ని ముద్దాడారు. సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •