జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

యుఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా సంగీత!!

భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యుఐడిఏఐ) హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా 2004బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి పి.సంగీత నియమితులయ్యారు. సంగీత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు మరియు అండమాన్-నికోబార్ దీవులకు సంబంధించిన ఆధార్ సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షిస్తారని భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •