జాతీయం (National) వార్తలు (News)

ఊగిసలాటల మధ్య నేటి మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమై మళ్ళీ స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 42 పాయింట్లు లాభపడి 56,932 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 16,939 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో దాదాపు సగం కంపెనీల షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ లాభాల్లో పయనిస్తున్నాయి. ఎస్‌బీఐ, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •