ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,884 నమూనాలు పరీక్షిస్తే 166 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 91 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,154 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..